బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 13 డిశెంబరు 2022 (16:13 IST)

రాత్రిపూట తినకూడని పదార్థాలు ఏమిటి?

brown-banana
రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలంటే రాత్రి సమయంలో సరైన ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు రాత్రిపూట తినకూడని కొన్ని ఆహార పదార్థాలను చూద్దాం.

 
దోసకాయను రాత్రిపూట తింటే, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

 
రాత్రిపూట ఉడకని శనగలు తింటే శరీరం బలహీనపడి అనేక రోగాలకు దారి తీస్తుంది.

 
రాత్రిపూట అరటిపండు తింటే జ్వరం, జలుబు వచ్చే అవకాశం వుంటుంది.

 
రాత్రిపూట పెరుగు తింటే జీర్ణక్రియ సక్రమంగా జరుగదు.

 
రాత్రిపూట యాపిల్స్ తినడం వల్ల వాటిలోని పెక్టిన్ సులభంగా జీర్ణం కాకుండా ఉంటుంది.

 
రాత్రిపూట బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారు.

 
రాత్రిపూట కొవ్వుతో కూడిన గింజ ధాన్యాలు తీసుకుంటే వాటిలోని కొవ్వు శరీర బరువును పెంచుతుంది.
 

ఈ చిట్కాలు పాటించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.