గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 31 జులై 2023 (23:25 IST)

పెరుగు తింటే ప్రయోజనాలు ఇవే

పెరుగు. పాల పదార్థమైన పెరుగుతోనే చాలామంది అన్నం తింటుంటారు. ఉదయాన్నే పెరుగులో ఉల్లిపాయ లేదా మిరపకాయ నంజుకుని తినేస్తారు. పెరుగుతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పెరుగు తింటుంటే రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు పెరుగు దోహదపడుతుంది.
 
కాంతివంతమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని సంతరించుకోవడంలో పెరుగు మేలు చేస్తుంది. పెరుగు తింటే గుండె ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెపుతారు. స్త్రీల విషయంలో పెరుగు పలు ఇన్ఫెక్షన్లను నివారించి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
 
ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెరుగు మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి పెరుగు సహాయపడుతుంది.