మంగళవారం, 27 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr

తిరుమలలో ఎక్కువగా భక్తుల రద్దీ

తిరుమలలో మంగళవారం భక్తులతో తిరుమల రద్దీ ఉంది. తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 44,663  భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లూ నిండిపోయాయి. కనీసం 10 గంటల సమయం పడుతోంది. 
 
నడక దారి వచ్చే వారికి శ్రీవారి దర్శనానికి వీరికి 4 గంటల సమయం పడుతోంది. మంగళవారం ఉదయం నుంచి తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతూ ఉంది. ఉచిత, రూ.50  గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.100,రూ.500 గదుల కోసం భక్తు లు వేచి ఉన్నారు.