మంగళవారం, 27 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: శనివారం, 11 ఏప్రియల్ 2015 (07:52 IST)

తిరుమలలో పెరుగుతున్న రద్దీ

తిరుమలలో శనివారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 30,338 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్టుమెంట్లు  పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. .
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 6 కంపార్టుమెంట్లలో ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వారికి కనీసం 5 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం నుంచి రద్దీ  పెరిగే ఉండే అవకాశం ఉంది.