సోమవారం, 27 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
హిందూ
Written By
ivr
Last Modified:
శనివారం, 26 మార్చి 2016 (09:55 IST)
అంతర్ముఖులవ్వడం ద్వారా, మనకు తెలియని ఎన్నో....
అంతర్ముఖులవ్వడం ద్వారా, మనకు తెలియని ఎన్నో పార్వ్వాలను, అవకాశాలను జీవితం మనముందు ఉంచుతుంది.
In turning inward, life opens up dimensions and possibilities unknown.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
భార్యను హత్య చేసి భర్త మిస్సింగ్ డ్రామా.... నిందితుడు రాసిన లేఖతో గుట్టురట్టు
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఓ దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన భర్త... తన భార్య కనిపించడం లేదంటూ నాటకమాడింది. కానీ అతను చేసిన ఓ చిన్న పొరపాటుతో ఈ హత్య కేసు గుట్టురట్టయింది. నిందితుడు రాసిన ఒక లేఖ అతను చేసిన నేరాన్ని బహిర్గతం చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చారిత్రాత్మక యాత్ర.. అభినందించిన నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21మంది దివ్యాంగ విద్యార్థులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చారిత్రాత్మక యాత్రను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఐటీ, హెచ్ఆర్డి శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం వారిని అభినందించారు. వారిని రాబోయే తరానికి ఆదర్శప్రాయులు అని, కష్టాలను అధిగమించే సంకల్పానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఈ విద్యార్థులు, 5,364 మీటర్ల ఎత్తులో నేపాల్‌లో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు 16 రోజుల యాత్రను చేపట్టారు. ఈ బృందంలో 13 మంది బాలురు, 8 మంది బాలికలు ఉన్నారు. వీరిలో వినికిడి, దృష్టి లోపాల నుండి చలన, మేధోపరమైన సవాళ్ల వరకు వివిధ స్థాయిల వైకల్యాలున్నవారు ఉన్నారు.
తాడిపత్రి రైల్వే గేట్ వద్ద పట్టాలపై హిజ్రా శవం... ముగ్గురు హిజ్రాల వద్ద విచారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం రైల్వేగేట్ సమీపంలో రైలు పట్టాలపై ఓ హిజ్రా శవం కనిపించింది. ఇది స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసులో స్థానిక పోలీసులు ముగ్గురు హిజ్రాలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
బహ్రెయిన్‌లో నరసాపురం యువతి ఆత్మహత్య
జీవనోపాధి కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం వాసి వర్ధనపు కవిత (23) అక్కడ ఈ నెల 23న ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన కవిత తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి లూథియా ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా కువైట్‌లో ఉంటున్నారు. కవిత, ఆమె ముగ్గురు అక్కలు చిట్టవరంలో పెదనాన్న ఇంట్లో ఉంటున్నారు. కుటుంబానికి ఆసరాగా నిలవాలనే యోచనతో కవిత తెలిసిన వారి ద్వారా నాలుగు నెలల కిందట బహ్రెయిన్ వెళ్లారు.
సుశాంక్ సింగ్ మృతి కేసు : నటి రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలకు కోర్టులో భారీ ఊరట లభించింది. వారి బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయడాని శనివారం కోర్టు ఆదేశించింది. గత 2020లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నమోదైన డ్రగ్స్ కేసులో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వారి ఖాతాలను స్తంభింపజేసిన విషయం తెలిసిందే.
లేటెస్ట్
పెంచలకోన.. భారీ సర్ప ఆకారపు కొండ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
నెల్లూరు జిల్లాలోని పెంచలకోనలో వెలసిన ప్రసిద్ధ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో, ఏప్రిల్ 27 నుండి మే 3 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల కోసం భారీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నవ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. నెల్లూరుకు పశ్చిమాన సుమారు 80 కిలోమీటర్ల దూరంలో, రాపూర్ మండలం సమీపంలో నెలకొని ఉన్న ఈ శతాబ్దాల నాటి పుణ్యక్షేత్రం, పెనుశిల నరసింహ స్వామి పేరుతోనే పిలువబడే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నడుమ లోపలి భాగంలో కొలువై ఉంది.
Masik Durgashtami: దుర్గాష్టమి రోజున దుర్గాదేవి పూజ.. ఎవరైతే విజయం కోరుకుంటారో?
సంస్కృత పరిభాషలో దుర్గ అంటే దుర్గములను నశింపచేసేది అంటే కష్టాలను తీర్చేది లేదా ఓటమి లేనిది అని అర్థం అలాగే అష్టమి అంటే ఎనిమిదవ రోజు. దుర్గాష్టమి రోజున దుర్గాదేవి పూజ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. భక్తిశ్రద్ధలతో దుర్గా అమ్మవారిని ఈరోజు ఆరాధిస్తే సమస్తమైనటువంటి కోరికలు తీరుతాయి. దుర్గాష్టమి తిథి శక్తి స్వరూపమైన దుర్గాదేవికి అంకితమయ్యే రోజు. అయితే ప్రతి మాసం ఈ దుర్గాష్టమి శుక్లపక్ష అష్టమి తిధి అనగా అమావాస్య నుంచి ఎనిమిదవ రోజు నాడు వస్తుంది. దుర్గామాత అనుగ్రహం కోసం దుర్గాష్టమి రోజు నాడు దుర్గాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు. అలానే అస్త్ర పూజలు నిర్వహిస్తారు.
24-04-2026 శుక్రవారం ఫలితాలు - పొదుపు ధనం అందుకుంటారు.
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆదాయం అంతంతమాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. చేబదుళ్లు స్వీకరిస్తారు. సన్నిహితుల సాయంతో అవసరం తీరుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు మీ కష్టం ఫలిస్తుంది. పొదుపు ధనం అందుకుంటారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. కొత్త పరిచయాలేర్పడతాయి. కొందరి రాక సంతోషం కలిగిస్తుంది.
వైశాఖ మాసం.. అష్టమి రోజున కాలభైరవ పూజ చేస్తే.. కుంకుమ దానంతో...?
వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసీ దళాలతో శ్రీ విష్ణువు, లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసంలో యజ్ఞాలకు, తపస్సులకు పూజాదికాలకు, దానధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిస్తాయి. ఈ మాసంలో రావి చెట్టుకు పూజలు చేయడం విశేష ఫలితాలినిస్తాయి. వైశాఖంలో జలదానం, అన్నదానం చేయడం కర్మలను తొలగిస్తుంది.
23-04-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. వ్యవహారంలో సముచిత నిర్ణయం తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి, ఇతర విషయాలు పట్టించుకోవద్దు.