శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By డీవీ
Last Updated : బుధవారం, 5 మే 2021 (22:38 IST)

యాభై దాటినా క‌స‌ర‌త్తుల బాడీతో కైపెక్కిస్తున్న జెన్నీ

jenny for lopez
హాలీవుడ్ న‌టీమ‌ణులు, గాయ‌నీమ‌ణులు కెరీర్‌తోపాటు ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటారు. బాడీని త‌గువిధంగా మ‌లుచుకుంటారు. అమెరికన్ నటి, గాయని, నర్తకి అయిన జెన్నిఫర్ లిన్ లోపెజ్ఇటీవ‌లే త‌న ఐ.బి.లో ప‌లు ర‌కాల ఫొటోల‌ను పోస్ట్ చేసింది.

jenny for lopez
అందులో మాస్క్ వేసుకుని డాన్స్ చేస్తున్న‌వాటితోపాటు యాడ్ ఫిలింకు చెందిన ప‌లు ఫొటోలు అల‌రిస్తున్నాయి. ప్ర‌ధానంగా 50 దాటిన ఆమె ఫిజిక్ చూసి కుర్ర‌కారికి మ‌తిపోతుంది అన్న‌ట్లుగా వుంది.

jenny for lopez
పాప్‌సింగ‌ర్‌గా ప‌లు షోలు ఇచ్చినా న‌టిగా కొన్ని శృంగార స‌న్నివేశాల్లోనూ ర‌క్తిక‌ట్టించింది. స‌న్నిలియోన్ త‌ర‌హాలో నీలిచిత్రాలు చేయ‌క‌పోయినా క‌థ‌లో భాగంగా వ‌చ్చే స‌న్నివేశాల్లో ఆమె పాల్గొనేది.

jenny for lopez
ఇక ఇప్పుడు త‌న ఫొటోలు ఆమె అభిమానుల‌ను అల‌రించేట్లుగా వున్నాయి.