ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (20:30 IST)

వేప ఆకులను ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుంది?

neem
వేప చిగురు ఆకులు. ఈ ఆకులను ఖాళీ కడుపుతో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయంటున్నారు వైద్య నిపుణులు. వేప ఆకులను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఖాళీ కడుపుతో వేప ఆకులు తింటే మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి
 
వేప ఆకులు తలపై మాడు ఆరోగ్యంగా వుండేందుకు సహాయపడతాయి
 
వేప ఆకులు రోగనిరోధక శక్తిని పెంచి బలోపేతం చేస్తాయి
 
వేప ఆకులు తింటుంటే నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 
వేప ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
 
రోజూ 4-5 వేప చిగురు ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం సురక్షితమని చెపుతారు.
 
గమనిక: వేప ఆకులు ఖాళీ కడుపుతో తీసుకునేముందు వైద్యుడి సలహా తీసుకోవాలి.