శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: మంగళవారం, 21 మార్చి 2017 (20:06 IST)

ఆ జబ్బు పీడిస్తుంది... ఇంట్లో వెల్లుల్లి వుంది... ఇలా చేస్తే చాలు, వదిలిపోతుంది...

వెల్లుల్లి సహజసిద్ధమైన ఔషధం. ఇది జలుబు, శ్వాసనాళాలు వాచే ఆస్తమా, కోరింత దగ్గులను అడ్డుకుంటుంది. ఈ సమస్యలు ఎదురైనప్పుడు వెల్లుల్లిని వెన్నతో కలిపి గుండె పైన రుద్దుతుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే అధిక బరువు, కీళ్లనొప్పితో బాధపడేవారు ప్రతిరోజూ రెండు లేదం

వెల్లుల్లి సహజసిద్ధమైన ఔషధం. ఇది జలుబు, శ్వాసనాళాలు వాచే ఆస్తమా, కోరింత దగ్గులను అడ్డుకుంటుంది. ఈ సమస్యలు ఎదురైనప్పుడు వెల్లుల్లిని వెన్నతో కలిపి గుండె పైన రుద్దుతుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే అధిక బరువు, కీళ్లనొప్పితో బాధపడేవారు ప్రతిరోజూ రెండు లేదంటే మూడు లవంగాలను తీసుకుంటూ వుండాలి. వెల్లుల్లి రక్త నాళాలను విస్తరింపజేస్తుంది. తలనొప్పులు, తల తిరగడం, నిద్రలేమి వంటి సమస్యలను అడ్డుకుంటుంది. 
 
కుర్చీలకు అతుక్కుపోయి పనిచేసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో అధికమైపోయింది. అలాంటివారికి వెల్లుల్లి దివ్వౌషధంలా పనిచేస్తుంది. వెల్లుల్లితో మెదడు, గుండె మరియు లైంగిక గ్రంథుల పనితనం మరింత చురుకుగా వుంటుంది. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటూ వుండాలి. ఇది నోటిలో వున్న రోగ క్రిములను పూర్తిగా నశింపజేస్తుంది.