బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (22:35 IST)

పెద్దలకు వాడే ఓ డైపర్.. బాంబు అనుకుని ఫ్లైట్ ఆగిపోయింది...

flight
అమెరికా దేశంలోని పనామా నగరం నుంచి ఫ్లోరిడాకు బయలుదేరిన కోపా ఎయిర్‌లైన్స్ విమానంలో బాత్రూంకు వెళ్లిన ఓ ప్రయాణికుడు వెంటనే బయటికి పరిగెత్తుకొచ్చాడు. లోపల అనుమానాస్పద వస్తువు ఉందంటూ సిబ్బందికి తెలిపాడు. 
 
కంగారుగా ఫ్లైట్‌ను వెనక్కి తిప్పి, పనామాలో ప్రయాణికుల్ని దించేసి తనిఖీ చేయించారు. తీరా చూస్తే, అది పెద్దలకు వాడే ఓ డైపర్. ఎవరో లోపల వదిలేశారు. దాన్ని బాంబుగా భావించి ఫ్లైట్ ఆగిపోయింది.