సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (15:49 IST)

79ఏళ్ల వృద్ధురాలి మృతదేహంతో శృంగారం... సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్

అమెరికా అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. 79ఏళ్ల వృద్ధురాలి మృతదేహంతో సెక్యూరిటీ గార్డ్ శృంగారంలో పాల్గొన్నాడు. అరిజోనాలోని ఓ ఆస్పత్రి సెక్యూరిటీ ఇలాంటి నీచమైన పనికి ఒడిగట్టాడు. దీంతో ఆ కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఫీనిక్స్‌లోని బ్యానర్ వర్శిటీ మెడికల్ సెంటర్ మార్చురీలో జరిగింది. 
 
ఈ గార్డుపై అనేక ఇతర ఆరోపణలు వున్నాయి. సాక్షులు మార్చురీలోకి ప్రవేశించి వెంటనే, బైర్డ్ వెంటనే మృతదేహాన్ని కప్పడానికి ప్రయత్నించాడు. ఇది మెడికల్ ఎమెర్జీన్సీ అని అతను స్పృహ కోల్పోయాడని, బాదితుడి మృతదేహం నేలపై పడటంతో పట్టుకున్నాడు. 
 
బాడీ బ్యాగ్ పగిలి జిప్ పగిలిందని చెప్పినట్టు తెలిపాడు. అయితే నిందితుడు చెప్పిన మాటలను ఎవ్వరు నమ్మలేదు. అందుకే సహోద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో సెక్యూరిటీ గార్డు నిందితుడని తేలింది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.