సోమవారం, 7 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (19:45 IST)

గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మహమ్మద్ షమీ స్విమ్మింగ్ పూల్‌లో...

Umesh
ఇండియన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఫీల్డ్ అయినా ఫీల్డ్ లోపల లేకపోయినా తమ సమయాన్ని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రేజీ షెడ్యూళ్ల ఫలితంగా ఏర్పడిన ఒత్తిడి మధ్య, ఆటగాళ్లు విశ్రాంతి కోసం తమకు ఇష్టమైన కార్యకలాపాలలో మునిగి తేలేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు.
 
 
గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మహమ్మద్ షమీ స్విమ్మింగ్ పూల్‌లో ఉండి సహచరులతో కలిసి వాలీబాల్ ఆటను ఆస్వాదిస్తున్న వీడియోను కూలో పోస్ట్ చేశాడు.

 
ఉమేష్ యాదవ్ జిమ్‌లో ఉన్న చిత్రాలను పంచుకుంటున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.