సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (11:54 IST)

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్.. 300 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు చూడొచ్చు

bsnl logo
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లకు ల్యాండ్‌లైన్ నెంబర్ అందించబడుతుంది. హై స్పీడ్ ఇంటర్నెట్, అపరిమిత కాలింగ్ కూడా అందించబడుతుంది. అంతేకాకుండా, ఈ ఆఫర్ ప్లాన్‌లో, ఆరు నెలల వరకు రుసుముపై రూ.200 మినహాయించబడుతుంది. 
 
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లు 6 -12 నెలల సబ్‌స్క్రిప్షన్‌పై ఉచిత Wi-Fi ఆప్టికల్ మోడెమ్‌ను పొందుతారు. అలాగే ఇన్‌స్టాలేషన్ ఫీజు రూ.500 మినహాయించబడుతుంది
 
BSNL బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై సూపర్‌స్టార్ ప్రీమియం ప్లస్ రూ.999 ప్లాన్ కింద, అలాగే 300 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లు, 500 టీవీ షోలను చూడవచ్చు.