గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Modified: గురువారం, 14 మార్చి 2019 (20:08 IST)

హువావే నోవా 4ఇ స్మార్ట్‌ఫోన్... కొనాలనుకునేవారు ఇవి తెలుసుకోండి

హువావే నుండి మరొక స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. హువావే నోవా 4ఇ మోడల్‌ని చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.20,720గా నిర్ణయించారు. ఈ ఫోన్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానుంది.
 
హూవావే నోవా 4ఇ ఫీచర్లు ఇవే..
6.15 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,
2312 x 1080 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌,
4/6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
ఆండ్రాయిడ్ 9.0 పై వెర్షన్‌తో పనిచేస్తుంది, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌ సదుపాయం కలదు, 
24, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 
ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, 
యూఎస్‌బీ టైప్ సి, 3340 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌ సదుపాయాలను అందిస్తోంది.