ఎల్జీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌

5g smart phone
Last Updated: శనివారం, 26 జనవరి 2019 (18:49 IST)
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఎల్జీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 24వ తేదీన కొత్త ఆండ్రాయిడ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్జీ విడుదల చేయనుంది. ఎల్జీ జీ8 పేరిట విడుదల కానున్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు త్వరలో ప్రకటించనుంది. 
 
నూతన 5జీ ఆండ్రాయిడ్ ఫోనులో స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరుగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఎల్జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది.దీనిపై మరింత చదవండి :