మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2022 (18:06 IST)

భారత మార్కెట్లోకి అతి చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్

Moto
Moto
వచ్చే ఏడాది అతి చౌకగా 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం వుంది. మోటరోలా కంపెనీ నుంచి ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ జీ52 4జీ మోడల్‌గా రానుంది. 
 
ఈ ఫోన్ 6.5 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లేను కలిగివుంటుంది. 900 యువాన్లుగా చైనాలో ధరను నిర్ణయించింది. భారత కరెన్సీ ప్రకారం రూ.10,700గా ఈ ఫోన్ ధరను నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నయి. 
 
ఫీచర్స్.. 
8జీబీ ర్యామ్
128 జీబీ స్టోరేజ్
50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్
120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్, 
క్వాల్ కామ్ ప్రాసెసర్.