శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (13:49 IST)

మార్కెట్లోకి నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్

Nokia G42 5G
Nokia G42 5G
ప్రముఖ నోకియా సంస్థ పలు మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తోంది. తక్కువ ధరకే నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌లకు భారతదేశం అంతటా డిమాండ్ పెరుగుతుండటంతో, స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య పోటీ పెరిగింది. నోకియా తన కొత్త నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.
 
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు:
6.52 అంగుళాల IPS స్క్రీన్, 
90Hz రిఫ్రెష్ రేట్ 
Qualcomm Snapdragon 480+ చిప్‌సెట్
 ఆక్టాకోర్ ప్రాసెసర్
4 GB RAM + 2 GB వర్చువల్ RAM
128 GB ఇంటర్నల్ మెమరీ
 1TB వరకు విస్తరించదగిన మెమరీ కార్డ్ స్లాట్
50 MP + 2 MP + 2 MP ప్రాథమిక ట్రిపుల్ కెమెరా 
8 ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 13, 5G
5000 mAh బ్యాటరీ, 20 W ఫాస్ట్ ఛార్జింగ్. 
 
నోకియా G42 5G పింక్, గ్రే -పర్పుల్ రంగులలో అందుబాటులో ఉంది. భారతీయ కరెన్సీలో దీని ధర రూ.12,599గా ఉండవచ్చని అంచనా.