గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (12:45 IST)

రియల్ మీ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ లాంఛ్

realme eard phone
రియల్ మీ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్‌ను తాజాగా లాంఛ్ చేసింది బడ్జెట్ ధరలో బడ్స్ వైర్‌లెస్ 2ఎస్ ఇయర్ ఫోన్స్‌ను ఆవిష్కరించింది. రెండు డివైజ్‌లను ఒకేసారి కనెక్ట్ అయి ఉండేలా రూపొందించారు. 5జీ ట్యాబ్ రియల్ మీ ప్యాడ్, రియల్ మీ వాచ్ 3 లాంచ్ ఈవెంట్‌లోనే వాటితో పాటే రియల్ మీ బడ్స్ వైర్‌లెస్ 2 ఎస్ ఇయర్ ఫోన్స్‌ను ఆ సంస్థ భారత్ మార్కెట్‌లోకి తెచ్చింది. 
 
డ్యుయల్ డివైజ్ స్విచింగ్ ఫీచర్‌ను ఇయర్ ఫోన్స్‌ను ఆ సంస్థ భారత్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. అంటే ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకుని స్విచ్ ఫీవర్‌ను ఇయర్ ఫోన్స్‌ను కలిగివున్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.3 ఉంది. ఫాస్ట్ చార్జింగ్‌కు కూడా ఈ ఇయర్ ఫోన్స్ సపోర్ట్ చేస్తాయి. రియల్ మీ బడ్స్ వైర్‌లెస్ 2ఎస్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ధర  1499 రూపాయలుగా ఉంది. అయితే ప్రారంభ ధరగా రూ.1299కే విక్రయిస్తున్నారు.