బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 1 జూన్ 2024 (19:06 IST)

Exit Poll Result 2024 LIVE: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ 2024 లైవ్

Exit Poll Result 2024
లోక్ సభ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ 2024 లైవ్
Lok Sabha Exit Poll Result 2024 Live: లోక్ సభ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ 2024 లైవ్. దేశంలో పోలింగ్ ముగిసింది. ఈరోజు జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల కానున్నాయి. దేశంలో ఎన్డీయే తిరిగి అధికారం సాధిస్తుందా లేదంటే ఈసారి ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొని వున్నది. భాజపా శ్రేణులు నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవుతారని చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా వున్నాయో చూద్దాము.

ఇండియా న్యూస్-డి డైనమిక్స్
ఎన్డీయే: 371
ఇండియా: 125
ఇతరులు: 47
 
జాన్ కి బాత్
ఎన్డీయే: 362-392
ఇండియా: 141-161
ఇతరులు: 10-20
 
రిపబ్లిక్ భారత్
ఎన్డీయే: 353-368
ఇండియా: 118-133
ఇతరులు: 43-48
 
రిపబ్లిక్ టీవీ
ఎన్డీయే: 359
ఇండియా: 154
ఇతరులు: 30
 
ఎన్డీటీవి
ఎన్డీయే: 365
ఇండియా: 142
ఇతరులు: 36