శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Modified: మంగళవారం, 21 మే 2019 (21:48 IST)

తెలంగాణ లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#telangana--$] 
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అత్యధికంగా 11 స్థానాల్లోనూ, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. టీడీపీ, బీజేపీ, ఏఐఎమ్ఐఎమ్, వైఎస్సార్సీ పార్టీలు తలా ఒక్కో సీటును గెలుచుకున్నాయి. ఈసారి 2019 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రసవత్తర పోటీ వుంటుంది. 
 
[$--lok#2019#constituency#telangana--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.