బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (11:13 IST)

హైడ్రాలిక్ పంప్ జెట్ సాయంతో గంగకు హారతి ఎలా ఇచ్చాడో చూడండి.. (Video)

పవిత్ర పుణ్యతీర్థం వారణాసిలోని గంగను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సంవత్సరాది సందర్భంగా గంగకు హారతి ఇస్తారు. పుణ్య స్నానాలు చేస్తారు. అయితే కొత్తగా హైడ్రాలిక్ పంప్ జెట్ సాయంతో గంగా

పవిత్ర పుణ్యతీర్థం వారణాసిలోని గంగను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సంవత్సరాది సందర్భంగా గంగకు హారతి ఇస్తారు. పుణ్య స్నానాలు చేస్తారు. అయితే కొత్తగా హైడ్రాలిక్ పంప్ జెట్ సాయంతో గంగా న‌దికి హార‌తినిస్తూ తీసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. జెట్ మీద క‌దులుతూ నాలుగు దిక్కుల్లో గంగ‌కు ఓ వ్యక్తి హార‌తి ఇచ్చాడు.
 
ఈ వీడియో వివరాలు పూర్తిగా వెలుగులోకి రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. కొత్త‌ద‌నం కోసం ఇలాంటి వీడియోల కోసం ప్ర‌య‌త్నించి ప్రాణాల మీద‌కి తెచ్చుకుంటున్నప్పటికీ.. నెటిజన్లు ఇలాంటి వీడియోలను చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి..