గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జనవరి 2022 (10:16 IST)

రెచ్చిపోయిన మావోలు.. ట్రాక్టర్లకు నిప్పు.. కోటి నష్టం

ఛత్తీస్‌గఢ్‌లో మావోలు రెచ్చిపోయారు. తమ ఉనికిని చాటుకునేందుకు బాంరగడ్ తాలుకాలో రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న రెండు జేసిబీ,9 ట్రాక్టర్లకు నిప్పు పెట్టారు. 
 
దీంతో కోటి రూపాయల వరకు నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గడ్చిరోలి జిల్లాలో మావో ఇలా బీభత్సం సృష్టించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
దుర్గరాజ్ పీయస్ పరిధిలో 100 మంది మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.