ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2023 (19:26 IST)

కట్టుకున్న భర్తను భార్య కన్నకొడుకుతో కలిసి హత్య చేసేసింది..

crime scene
కట్టుకున్న భర్తను భార్య కన్నకొడుకితో కలిసి హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, మద్దూరు తాలుకాలోని చపురుదొడ్డి గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
 
45 ఏళ్ల వ్యక్తిని భార్య, కుమారుడు శుక్రవారం ఇంట్లో గొడవల కారణంగా చెక్క నాగలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. 
 
మద్దూర్ తాలుకాలోని చపురు దొడ్డి గ్రామంలో గురువారం రాత్రి జరిగిన తర్వాత సవిత, ఆమె 24 ఏళ్ల కుమారుడు శశాంక్ ఇద్దరూ బెంగళూరుకు పారిపోయారని పోలీసులు తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.