బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 నవంబరు 2024 (14:55 IST)

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

Auto
Auto
ఆటోల్లో ఏదైనా రిపీర్ అయితే మెకానిక్‌లు వాటిని ఓ చోట నిలిపి రిపేర్ చేస్తుంటారు. ఆటోనే కాదు.. టూవీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఇంతే సంగతి. అయితే ఈ సోషల్ మీడియా పుణ్యంతో ఓ ఆటోను రన్నింగ్‌లోనే రిపీర్ చేస్తున్నాడు. 
 
ఆటో నడుపుతున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి వాహనాన్ని మూడు ఓ వైపు గాల్లోకి లేపి రెండు టైర్లపై నడిపాడు. ఆటో గాల్లోకి లేవగానే వెనుక కూర్చున్న యువకుడు వేరొక టైరును విప్పేసి, మరో కొత్త టైరును దానికి అమర్చాడు. 
 
ఆ వీడియో సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. రెండు టైర్ల మీద ఆటో నడుస్తూ వెళ్తుంటే.. మెకానిక్ అయిన యువకుడు రిపీర్ చేయడంపై పలు కామెంట్లు వైరల్ అవుతున్నాయి.