గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (22:36 IST)

భారీ వర్షాలు : రెడ్ అలర్ట్.. ఉత్తరాదిన ఆరుగురు మృతి

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజ‌రాత్‌లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. 
 
ఈ క్రమంలో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయార‌ు. ఇంకా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. 
 
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్‌లో వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ ప్రకటించింది.