ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (20:51 IST)

సాదాసీదాగా జరిగిన నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం

Nirmala Sitharaman's Daughter
Nirmala Sitharaman's Daughter
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన కుటుంబంతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు. ఆయన కుమార్తె వాంగ్మయి, ప్రతీక్‌ల వివాహం బుధవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సాదాసీదాగా జరిగింది. 
 
ఈ పెళ్లికి కేవలం సమీప బంధువులకు మాత్రమే ఆహ్వానం అందిందని, రాజకీయ నేతలకు మాత్రం ఆహ్వానం అందలేదని అంటున్నారు. ఈ వివాహానికి మఠాధిపతులు వచ్చి వధూవరులకు ఆశీర్వదించారు. బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది.