మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 మార్చి 2022 (20:19 IST)

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు ఆపరేషన్ గంగా ద్వారా సురక్షితంగా ఇంటికి

గౌరవనీయులైన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఉక్రెయిన్ నుండి తరలించబడిన విద్యార్థులతో సంభాషించిన వీడియోను KOOలో పోస్ట్ చేసారు. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కలిసిన ఆయన, తమ పిల్లలు క్షేమంగా తిరిగి రావడం పట్ల తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
 
 
ఉక్రెయిన్ నుండి భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగాని చేపట్టింది. విద్యార్థులు, వినియోగదారులు ఆపరేషన్ గంగా గురించి, ప్రతి భారతీయ పౌరుడిని తరలించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి KOOలో పోస్ట్ చేస్తున్నారు.