బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (12:00 IST)

మాజీ ఎమ్మెల్యే వీరపాండీ రాజా మృతి

Raja
తమిళనాడు డీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే వీరపాండీ రాజా శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. డీఎంకే బలమైన నాయకుడైన ఆరుముగం కుమారుడైన తమిళనాడు మాజీ ఎమ్మెల్యే వీరపాండి రాజా గాంధీ జయంతి రోజు కన్నుమూశారు.
 
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆర్థికశాఖ మంత్రి పీటీఆర్ త్యాగరాజన్‌లు నివాళులర్పించారు. వీరపాండీ రాజా మృతి పట్ల పలువురు డీఎంకే నేతలు సంతాపం తెలిపారు.