ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (15:03 IST)

ఢిల్లీలో దొంగలు బీభత్సం.. గన్స్‌తో చుక్కలు చూపించారు..

ఢిల్లీలో దొంగలు బీభత్సం సృష్టించారు. హార్డ్ వేర్ షాపులోకి చొరబడి గన్స్‌తో బెంబేలెత్తింపజేశారు. ముఖానికి మాస్కులు ధరించి కస్టమర్లను షాపు ఓనర్‌కు చుక్కలు చూపించారు. 
 
గన్స్‌తో యజమానిని బెదిరించి నగదు చోరీ చేశారు. ఇలా ఢిల్లీలో దొంగల ముఠా సదరు హార్డ్ వేర్ షాపు వారికి చుక్కలు చూపెట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.