సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (21:16 IST)

పశ్చిమ బెంగాల్‌‌‌లో రైలు ప్రమాదం: ఐదుగురు మృతి

Train
పశ్చిమ బెంగాల్‌‌‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌ జల్పాయ్‌గురి సమీపంలోని దోమోహని వద్ద గౌహతి-బికనేర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 
 
20మంది గాయాలకు పాల్పడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైలు 4.53 గంటలకు న్యూ దోమోహోని స్టేషన్ నుండి బయలుదేరింది మరియు కొద్దిసేపటికే రైలు ప్రమాదానికి గురైందని ఒక అధికారి తెలిపారు.
 
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని ట్వీట్ చేశారు.