శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By chj
Last Modified: శనివారం, 18 మార్చి 2017 (20:24 IST)

హైదరాబాద్ చికెన్ కర్రీ... ఎలా చేయాలో చూద్దాం...

అరకిలో చికెన్ ముక్కలు బాగా కడిగి పెట్టుకోవాలి. అరకిలో టొమేటోలు, 4 ఎండుమిర్చి, 1 పెద్దవుల్లిపాయ, చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లి రేకులు సన్నగా తరిగి పసుపు తగిలించి పెరుగులో కలపాలి. 15 గ్రాముల నెయ్యి వేడిచేసి చికెన్ ముక్కలూ, పెరుగు మిశ్రమమూ పోసి మూతపె

అరకిలో చికెన్ ముక్కలు బాగా కడిగి పెట్టుకోవాలి. అరకిలో టొమేటోలు, 4 ఎండుమిర్చి, 1 పెద్దవుల్లిపాయ, చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లి రేకులు సన్నగా తరిగి పసుపు తగిలించి పెరుగులో కలపాలి. 15 గ్రాముల నెయ్యి వేడిచేసి చికెన్ ముక్కలూ, పెరుగు మిశ్రమమూ పోసి మూతపెట్టి ముప్పావుగంట ఉడికించాలి. తర్వాత మూత తీసి నీరంతా ఇగిరిపోయిన తర్వాత గోధుమ రంగుకు వచ్చేదాకా వేగనిచ్చి దింపుకోవాలి.