గురువారం, 7 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (22:50 IST)

నవగ్రహాలు- విష్ణు అవతారాలు.. శ్రీరాముడు-శ్రీకృష్ణుడు..?

* మత్స్య అవతారం కేతు అంశమవుతుంది. 
* కూర్మ అనే తాబేలు రూపంలో ఉన్న శ్రీ విష్ణువు అవతారం శనీశ్వర అంశంగా పరిగణింపబడుతుంది. 
* వరాహ అనే పంది రూపంలో ఉన్న అవతారం రాహువుకు ప్రతీక.
 
* నరసింహా అనే సింహ ముఖం.. మానవ శరీర నిర్మాణ అవతారం అంగారకుని అంశంగా పరిగణింపడుతుంది. 
* వామన అనే గురు స్వరూపమైన అవతారం గురువుకు సంబంధించింది. 
* పరశురాముని అవతారం.. శుక్రుడిని సూచిస్తుంది. 
 
* మహారాజైన రామావతారం సూర్యుడి అంశంగా పరిగణించబడుతుంది. 
* ఇక శ్రీకృష్ణుడి అవతారం చంద్రుని అంశను సూచిస్తుంది. 
 
* కల్కి అవతారం బుధ గ్రహాన్ని సూచిస్తుంది. ఇలా తొమ్మిది నవగ్రహాలు విష్ణువు అవతారాలను సూచిస్తాయని జ్యోతష్య నిపుణులు అంటున్నారు.