గురువారం, 12 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (22:17 IST)

శ్రీ షిరిడి సాయిబాబా మహాసమాధికి పూజలు చేస్తే?

శ్రీ షిరిడి సాయిబాబా మహాసమాధికి పూజలు చేయడం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది. కాకడ హారతి అభిషేకం అష్టోత్తర పూజలు, శ్రీ సాయి సచ్చరిత్ర పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. 
 
ఇంకా సాయి మహాసమాధికి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, దీపాలంకరణ సాయంత్రం సాయం సంధ్య హారతి పల్లకి సేవ సేజా హారతితో కార్యక్రమాలు షిరిడీలో అట్టహాసంగా జరుగుతాయి. 
 
ఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవా |
చరణరజతాలి ద్యావా దాసాం విసావ భక్తాం విసావా || ఆరతి సాయిబాబా ||
 
జాళూనియా ఆనంగ స్వస్వరూపీ రాహే దంగ |
ముముక్ష జనదావీ నిజడోళా శ్రీరంగ డోళా శ్రీరంగ || ఆరతి సాయిబాబా ||
 
జయా మనీ జైసా భావ తయా తైసా అనుభవ |
దావిసి దయా ఘనా ఐసి తుఝీహీ మావ తుఝీహీ మావ || ఆరతి సాయిబాబా ||
 
తుమచే నామ ధ్యాతా హరే సంస్కృతి వ్యధా |
అగాధ తవకరణి మార్గ దావిసీ ఆనాథా దావిసీ ఆనాథా || ఆరతి సాయిబాబా ||
 
కలియుగి అవతార సగుణ పరబ్రహ్మా సాచార |
అవతీర్ణ ఝాలాసే స్వామీ దత్తదిగంబర దత్తదిగంబర || ఆరతి సాయిబాబా ||
 
ఆఠా దివసా గురువారీ భక్తకరీతి వారీ |
ప్రభుపద మహావయా భవభయ నివారీ భయ నివారీ || ఆరతి సాయిబాబా ||
 
మాఝా నిజద్రవ్య ఠేవా తవ చరణ రజ సేవా |
మాగణే హేచి ఆతా తుమ్హా దేవాధిదేవా దేవాధిదేవా || ఆరతి సాయిబాబా ||
 
ఇచ్ఛితా దీనచాతక నిర్మలతోయ నిజసూఖ |
పాజవే మాధవాయ సంభాళ అపుళీబాక అపుళీబాక ||
 
ఆరతి సాయిబాబా సౌఖ్యదా తారా జీవా
చరణా రజతాలి ద్యావా దాసాం విసావ భక్తాం విసావా || ఆరతి సాయిబాబా || అంటూ పూజిస్తారు.