నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. ఏడాదిలో నాలుగు నవరాత్రులు వస్తాయి. ఇందులో శరన్నవరాత్రులకు అత్యంత ప్రాముఖ్యమైనవి. ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల అలంకరణలతో, తొమ్మిది రకాల నైవేద్యాలతో పూజించడం ద్వారా నవగ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు. సాధారణంగా శరన్నవరాత్రులు నవమితో ముగుస్తాయి. ముఖ్యంగా అష్టమి, నవమి తిథిల్లో అమ్మవారి ప్రార్థన విశేష ఫలితాలను ఇస్తుంది....