సంబంధిత వార్తలు
- అతడు శృంగారంలో ఊపిరాడనివ్వడట... నాక్కూడా...
- నేను మగాడిని కాదు.. మహిళను.. జైల్లో ట్రాన్స్జెండర్ గగ్గోలు
- నెలకు ఒక్కసారైనా మెడికల్ టెస్ట్ చేయాలి.. లేదంటే..?
- పైసా పెట్టుబడి వద్దని నమ్మించాడు.. రూ.47 లక్షలు దోచుకున్నాడు... ఎలా?
- నిద్ర లేచి చూడగానే నువ్వు గర్భవతివి అని చెప్పిన డాక్టర్... షాక్ తిన్న అమ్మాయి...
జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే..?
మనకు గల శక్తిని బట్టి మనలను మనం అంచనా వేసుకుంటాం...
మనం చేసిన పనులను బట్టి ఇతరులు మనలను అంచనా వేస్తారు..
మన ఆలోచనా విధానాన్ని బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి...
మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాం...
జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే..
అన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి...
నిండైనా ఆత్మగౌరవంతో ఉండే మనిషికి..
బంగారు సంకెళ్లు వేసినా.. అవి ఇనప సంకెళ్ల కంటే తక్కువేం బాధపెట్టవు..
గుచ్చుకోవడమన్నది సంకెళ్లలో ఉంటుంది గానీ..
వాటిని ఎంతటి విలువైన లోహంతో తయారుచేశామన్న దానిలో కాదు..
