ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 4 మే 2017 (17:22 IST)

ఇంట్లో వాటి శబ్దాలు వినిపిస్తే అరిష్టమా?

ఇట్లో బల్లులు చప్పుడు చేయరాదనీ, ఇంటిపై కాకి అరవకూడదని పెద్దలు చెపుతుంటారు. అలాగే, మరికొన్నింటి శబ్దాలు ఇంట్లో వినిపిస్తే వల్ల అరిష్టమని పురాణాలు చెపుతున్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

ఇట్లో బల్లులు చప్పుడు చేయరాదనీ, ఇంటిపై కాకి అరవకూడదని పెద్దలు చెపుతుంటారు. అలాగే, మరికొన్నింటి శబ్దాలు ఇంట్లో వినిపిస్తే వల్ల అరిష్టమని పురాణాలు చెపుతున్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం. 
 
1. ఇంటికి ఉండే గుమ్మాల తలుపులు, కిటికీల తలుపులు వేసేటపుడు, తీసేటప్పుడు కిర్రుకిర్రుమని శబ్దం రాకూడదు. 
2. మనం నడిచేటపుడు నేలపై శబ్దం వచ్చేలా అడుగులు వేయకూడదు. 
3. చెప్పుల జోళ్ళుతో నడిచేటప్పుడు జోళ్లు చప్పుడు రాకుండా నడవాలి. 
4. మనం ఆహారం నమిలేటపుడు చప్పుడు రాకుండా నమిలి భుజించాలి. 
ఇలాంటి శబ్దాలు రాకుండా చూసుకోవాలి. ఇలాంటి శబ్దాలుగాని వస్తే ఇంటికి అరిష్టం. ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం కలుగుతాయని పెద్దలతో పాటు.. పురాణాలు చెపుతున్నాయి.