శుక్రవారం, 24 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
సోమవారం, 16 జూన్ 2014 (09:24 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో సోమవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,350 ఆర్నమెంట్ బంగారం ధర .25,180 వెండి కిలో ధర రూ.41,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,140, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,850, వెండి కిలో ధర రూ.40,000గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,250, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,070, వెండి కిలో ధర రూ.41,000గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,300, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,300, వెండి కిలో ధర రూ.41,300గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,460, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,340, వెండి కిలో ధర రూ.42,150గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సరైనోడు 10వ వార్షికోత్సవం
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'సరైనోడు' చిత్రంలో, అవినీతి రాజకీయ నాయకులతో పోరాడే ఒక విజిలెంట్ సైనికుడిగా అల్లు అర్జున్ నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ మరియు కేథరీన్ ట్రెసా ప్రధాన పాత్రలలో కనిపించగా, ఎస్.ఎస్. థమన్ యొక్క 'బ్లాక్‌బస్టర్' వంటి హిట్ చిత్రాలు ఈ చిత్రానికి మంచి వైబ్‌ను అందించాయి.
ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : అంబటి అర్జున్
శిరీష మండవిల్లి నిర్మాణంలో ‘ఎవరే’ ప్రైవేట్ ఆల్బమ్‌ని ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఆల్బమ్‌కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని ఆనంద్ నిర్వర్తించారు. ఎస్ ఎస్ వర్దన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బమ్‌లో వెచలపు కృష్ణ, రిద్ది అనామిక చరణ్ నటించారు. ఈ పాటను మే ఒకటో తేదీన క్రేజీ ఎన్ క్యాచీ యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఈ పాటకు సంబంధించిన రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జున్ అంబటి, సింగర్ సాకేత్, రాంబాబు గోసాల ముఖ్య అతిథిగా విచ్చేశారు.
MS Raju: ఎమ్మెస్ రాజు అగధ లో‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి
ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ'. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మహాదేవి గా కామాక్షి భాస్కర్ల నటించారు. ఆమె పాత్ర ను ఇటీవలే రివీల్ చేశారు. ఈసారి ఇందులో కీలకమైన సింహా పాత్ర ను విడుదల చేశారు. తాజా పోస్టర్లో శ్రవణ్ రెడ్డి ‘సింహ’గా కనిపిస్తున్నారు. 'డర్టీ హరి' చిత్రంతో శ్రవణ్ రెడ్డి ని తెలుగు చిత్రసీమకు ఎంఎస్ రాజే పరిచయం చేశారు.
JD Chakravarthy: నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు : జేడీ చక్రవర్తి
'గాయపడ్డ సింహం డైరెక్టర్స్ ఫిల్మ్. ఇందులో నేను, తరుణ్ భాస్కర్, పవన్ సాదినేని లాంటి డైరెక్టర్స్ ఉన్నాము. కశ్యప్ చెప్పిన విధంగానే సినిమా తీశాడు. మేము ఇన్పుట్స్ ఇవ్వలేదు. ఆయన చెప్పినదే ఎగ్జాక్ట్‌గా తీసాడు. నాకు కథ వినగానే హిలేరియస్‌గా అనిపించింది. కథ విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను అని సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి అన్నారు.
SV Krishna Reddy: SV కృష్ణారెడ్డి వేదవ్యాస్ చిత్రం బేనర్ పూజకార్యక్రమాలు
ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె .అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న వేదవ్యాస్ చిత్రం బ్యానర్ ఆవిష్కరణ ఫిలిం నగర్ లోని సాయిబాబా దేవాలయంలో శాస్త్రోక్తంగా జరిగింది. మాజీ శాసనసభ్యులు, కె . పి. ఆర్. ఐటీ విద్యాసంస్థల అధినేత, బిజినెస్ మ్యాన్ అయిన కొమ్మూరి ప్రతాపరెడ్డి తమ బ్యానర్ కు సాయి ప్రగతి ఫిలిమ్స్ అని నామకరణం చేసుకొని చిత్ర దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, సమర్పకులు అచ్చిరెడ్డి లతో కలిసి సంప్రదాయబద్ధంగా పంచ కట్టులో దేవాలయానికి విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్యానర్ ను ఆవిష్కరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు
వేసవి ఎండలు మండుతున్నాయి. ఈ ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము. ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్ పొడి ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి. ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్‌ను రాసుకోవాలి.
ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే
చాలామంది నడుము నొప్పి, కీళ్ల నొప్పి, వెన్ను నొప్పి తదితర ఎముకలకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటివారిలో సరిపడినంత క్యాల్షియం లేకపోవడమే దీనికి కారణం. కనుక క్యాల్షియం లభించే డ్రైఫ్రూట్స్ తింటుంటే శరీరానికి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. అంజీర తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి వంద గ్రాముల అంజీరలో 160 మి.గ్రా క్యాల్షియం లభిస్తుంది. ఎండు ఆప్రికాట్ పండ్లలో ప్రతి 100 గ్రాములకు 15 మి.గ్రా క్యాల్షియం దొరుకుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కలిగిన ప్రతి 28 గ్రాముల బాదములలో 76 మి.గ్రాముల క్యాల్షియం వుంటుంది. తీయగా వుండే ఖర్జూరాల్లో ప్రతి వంద గ్రాములకు 64 మి.గ్రా క్యాల్షియం వుంటుంది.
ఫస్ట్ లుక్: స్టెల్లా మెక్కార్ట్నీ హెచ్ అండ్ ఎం కలెక్షన్‌ని లాంచ్ చేసిన హెచ్ అండ్ ఎం
త్వరలో జరగనున్న స్టెల్లా మెక్ కార్ట్నీలో H&M కలెక్షన్ లోని అన్ని లుక్స్‌ను ప్రకటించేందుకు H&M సిద్ధంగా ఉంది. ఈ కలెక్షన్ మే 7వ తేదీ ఉదయం 10 గంటల నుండి hm.com ఆన్లైన్లో, ఎంపిక చేసిన స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ప్రఖ్యాత డిజైనర్, బ్రాండ్ అంబాసిడర్‌తో H&M యొక్క మొదటి భాగస్వామ్యం జరిగిన సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ కలెక్షన్ ప్రారంభమవుతోంది. H&M యొక్క రెండవ డిజైన్ సహకారమైన మొదటి స్టెల్లా మెక్ కార్ట్ నీ H&M భాగస్వామ్యం నవంబర్ 2005లో ప్రారంభమైంది. ఈ కొత్త స్టెల్లా మెక్కార్ట్నీ H&M కలెక్షన్ అంతకుముందు ఉన్న వారసత్వాన్ని కొనసాగిస్తుంది.
నాట్స్ ఆధ్వర్యంలో హైవే దత్తత కార్యక్రమం, సామాజిక సేవలో తెలుగు విద్యార్ధులు
సామాజిక బాధ్యతను తెలుగు విద్యార్ధుల్లో పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా స్థానిక ఈస్ట్ విండ్సర్ నగరంలో చేపట్టిన హైవే దత్తత సామాజిక స్పృహను చాటిచెప్పింది. పర్యావరణ పరిరక్షణను ఒక యజ్ఞంలా భావించి గతంలో పలు నగరాల్లో విజయవంతంగా సేవలు అందించిన నాట్స్, అదే స్ఫూర్తితో ఈసారి న్యూజెర్సీలో ఈస్ట్ విండ్సర్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను భుజాన వేసుకుంది. ఈ పారిశుధ్య కార్యక్రమంలో చిన్నారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.
Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి
ఒక పండుగ కోసం తన నెలసరిని ఆలస్యం చేయడానికి మాత్రలు తీసుకున్న తర్వాత, 18 ఏళ్ల యువతి మరణించినట్లు వచ్చిన ఒక ఇటీవలి నివేదిక తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఈ కేసు వైద్యపరమైన ఎంపికలు, సాంస్కృతిక అంచనాల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. లోతుగా పాతుకుపోయిన ఆచారాలు వ్యక్తిగత నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇది చూపిస్తుంది. ఈ సందర్భంలో, ఒక మహిళ తన తల్లి అనుభవాన్ని పంచుకుంది.