శుక్రవారం, 24 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
బుధవారం, 2 జులై 2014 (10:33 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,750 ఆర్నమెంట్ బంగారం ధర .26,450 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,460, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,060, వెండి కిలో ధర రూ.44,400గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,500, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,220, వెండి కిలో ధర రూ.44,700గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,490, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,400, వెండి కిలో ధర రూ.45,900గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,650, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,480, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
ఆ బడా ముసలి నిర్మాతపై కంపు.. ఆ హీరోయిన్ మమ్మల్ని మంచం కింద దాక్కోమంది.. జేడీ చక్రవర్తి
సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అకృత్యాలు ఎక్కువే. వీటిలో చాలామటుకు బయటపడవు. తమకు జరిగిన అన్యాయాలను బయటికి చెప్పడానికి చాలామంది మహిళలు సంకోచిస్తారు. అయితే కొందరు క్యాస్టింగ్ కౌచ్, మీటూ ద్వారా సినీ పెద్దలచే తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఓపెన్‌గా చెప్పారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్‌కు జరిగిన చేదు ఘటన గురించి నటుడు జేడీ చక్రవర్తి ఓపెన్ చేశారు.
Tamannaah: తమన్నాతో బ్రేకప్.. ఆలియా ఖురేషితో విజయ్ వర్మ లవ్వాయణం
బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ వర్మ సినిమాలు, వెబ్ సిరీస్‌ల ద్వారా బాలీవుడ్లో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన హైదరాబాద్‌కు చెందినవారే అయినప్పటికీ, ఒక తెలుగు సినిమాలో నటించినప్పటికీ, ఎక్కువగా హిందీ సినిమా నటుడిగానే గుర్తింపు పొందారు. తమన్నా భాటియాతో ప్రేమాయణం సాగించిన సమయంలో, తెలుగు మీడియాలో అతనికి గుర్తింపు లభించింది. వీరిద్దరూ దాదాపు రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారని, ఆ తర్వాత విడిపోయారని వార్తలు వచ్చాయి. ఆ తదనంతరం తమన్నా తన వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగిపోయింది.
Nag Ashwin: నలభై ఏళ్ళనాటి కథతో నాగ్ అశ్విన్ నిర్మాతగా ఎస్.ఎస్.ఆర్.61
తాను 40 ఏళ్ళనాడు రాసుకున్న కథ. ఎందరో హీరోలను, నిర్మాతలను కలిశాను. అందరూ బాగుందన్నారు. ఎట్టకేలకు నాగ్ అశ్విన్ నిర్మాతగా సినిమాకు కార్యరూపం దాల్చిందని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెబుతున్న వీడియోను నాగ్ అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా బిహైండ్ ది సీన్స్ వీడియోను విడుదల చేసింది. హైదరాబాద్ శివార్లో ఖాలీ ప్రాంతంలో కల్కి సినిమా సెట్ కూ కొంచెం దూరంలో సెట్ వేసి అక్కడ షూటింగ్ పర్యవేక్షిస్తున్నారు నాగ్ అశ్విన్.
అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సరైనోడు 10వ వార్షికోత్సవం
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'సరైనోడు' చిత్రంలో, అవినీతి రాజకీయ నాయకులతో పోరాడే ఒక విజిలెంట్ సైనికుడిగా అల్లు అర్జున్ నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ మరియు కేథరీన్ ట్రెసా ప్రధాన పాత్రలలో కనిపించగా, ఎస్.ఎస్. థమన్ యొక్క 'బ్లాక్‌బస్టర్' వంటి హిట్ చిత్రాలు ఈ చిత్రానికి మంచి వైబ్‌ను అందించాయి.
ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : అంబటి అర్జున్
శిరీష మండవిల్లి నిర్మాణంలో ‘ఎవరే’ ప్రైవేట్ ఆల్బమ్‌ని ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఆల్బమ్‌కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని ఆనంద్ నిర్వర్తించారు. ఎస్ ఎస్ వర్దన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బమ్‌లో వెచలపు కృష్ణ, రిద్ది అనామిక చరణ్ నటించారు. ఈ పాటను మే ఒకటో తేదీన క్రేజీ ఎన్ క్యాచీ యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఈ పాటకు సంబంధించిన రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జున్ అంబటి, సింగర్ సాకేత్, రాంబాబు గోసాల ముఖ్య అతిథిగా విచ్చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు
వేసవి ఎండలు మండుతున్నాయి. ఈ ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము. ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్ పొడి ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి. ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్‌ను రాసుకోవాలి.
ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే
చాలామంది నడుము నొప్పి, కీళ్ల నొప్పి, వెన్ను నొప్పి తదితర ఎముకలకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటివారిలో సరిపడినంత క్యాల్షియం లేకపోవడమే దీనికి కారణం. కనుక క్యాల్షియం లభించే డ్రైఫ్రూట్స్ తింటుంటే శరీరానికి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. అంజీర తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి వంద గ్రాముల అంజీరలో 160 మి.గ్రా క్యాల్షియం లభిస్తుంది. ఎండు ఆప్రికాట్ పండ్లలో ప్రతి 100 గ్రాములకు 15 మి.గ్రా క్యాల్షియం దొరుకుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కలిగిన ప్రతి 28 గ్రాముల బాదములలో 76 మి.గ్రాముల క్యాల్షియం వుంటుంది. తీయగా వుండే ఖర్జూరాల్లో ప్రతి వంద గ్రాములకు 64 మి.గ్రా క్యాల్షియం వుంటుంది.
ఫస్ట్ లుక్: స్టెల్లా మెక్కార్ట్నీ హెచ్ అండ్ ఎం కలెక్షన్‌ని లాంచ్ చేసిన హెచ్ అండ్ ఎం
త్వరలో జరగనున్న స్టెల్లా మెక్ కార్ట్నీలో H&M కలెక్షన్ లోని అన్ని లుక్స్‌ను ప్రకటించేందుకు H&M సిద్ధంగా ఉంది. ఈ కలెక్షన్ మే 7వ తేదీ ఉదయం 10 గంటల నుండి hm.com ఆన్లైన్లో, ఎంపిక చేసిన స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ప్రఖ్యాత డిజైనర్, బ్రాండ్ అంబాసిడర్‌తో H&M యొక్క మొదటి భాగస్వామ్యం జరిగిన సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ కలెక్షన్ ప్రారంభమవుతోంది. H&M యొక్క రెండవ డిజైన్ సహకారమైన మొదటి స్టెల్లా మెక్ కార్ట్ నీ H&M భాగస్వామ్యం నవంబర్ 2005లో ప్రారంభమైంది. ఈ కొత్త స్టెల్లా మెక్కార్ట్నీ H&M కలెక్షన్ అంతకుముందు ఉన్న వారసత్వాన్ని కొనసాగిస్తుంది.
నాట్స్ ఆధ్వర్యంలో హైవే దత్తత కార్యక్రమం, సామాజిక సేవలో తెలుగు విద్యార్ధులు
సామాజిక బాధ్యతను తెలుగు విద్యార్ధుల్లో పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా స్థానిక ఈస్ట్ విండ్సర్ నగరంలో చేపట్టిన హైవే దత్తత సామాజిక స్పృహను చాటిచెప్పింది. పర్యావరణ పరిరక్షణను ఒక యజ్ఞంలా భావించి గతంలో పలు నగరాల్లో విజయవంతంగా సేవలు అందించిన నాట్స్, అదే స్ఫూర్తితో ఈసారి న్యూజెర్సీలో ఈస్ట్ విండ్సర్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను భుజాన వేసుకుంది. ఈ పారిశుధ్య కార్యక్రమంలో చిన్నారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.
Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి
ఒక పండుగ కోసం తన నెలసరిని ఆలస్యం చేయడానికి మాత్రలు తీసుకున్న తర్వాత, 18 ఏళ్ల యువతి మరణించినట్లు వచ్చిన ఒక ఇటీవలి నివేదిక తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఈ కేసు వైద్యపరమైన ఎంపికలు, సాంస్కృతిక అంచనాల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. లోతుగా పాతుకుపోయిన ఆచారాలు వ్యక్తిగత నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇది చూపిస్తుంది. ఈ సందర్భంలో, ఒక మహిళ తన తల్లి అనుభవాన్ని పంచుకుంది.