శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (22:56 IST)

కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్: ఒకే గ్రూపులో దాయాదీలు

ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హోమ్ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు కామన్‌వెల్త్ గేమ్స్ జరగనున్నాయి.
 
అయితే ఈ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు అవకాశం కల్పిస్తున్నామని ఐసీసీ, కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) సంయుక్తంగా ప్రకటించాయి. 
 
మహిళల క్రికెట్ తొలిసారి ఆడుతున్న నేపథ్యంలో 8 జట్లను ఐసీసీ రెండు గ్రూప్‌లుగా ఐసీసీ విభజించింది. ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడటం విశేషం.