శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 24 నవంబరు 2016 (15:40 IST)

అబ్బా గుత్తా... అదరగొట్టిందోయబ్బా...(ఫోటో)

గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ ఆటతో పాటు ఫ్యాషన్ ట్రెండ్సును కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటుంది. తాజాగా తను ఓ ఫోటో సెషన్లో పాల్గొనగా... అందులో స్పెషల్ గా మోడ్రన్ దుస్తులకు బదులు సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలపై ఆమె అభిమానులు విపరీత

గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ ఆటతో పాటు ఫ్యాషన్ ట్రెండ్సును కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటుంది. తాజాగా తను ఓ ఫోటో సెషన్లో పాల్గొనగా... అందులో స్పెషల్ గా మోడ్రన్ దుస్తులకు బదులు సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలపై ఆమె అభిమానులు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. గుత్తా చీరలో అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.