బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2024 (11:15 IST)

ఆ విషయంలో హైదరాబాద్ టాప్... పొదుపులో నగరవాసులు నెం.1

charminar
యావత్ దేశంలో పొదుపులో నగరవాసులు నెం.1గా ఉన్నారని ‘ది గ్రేట్ ఇండియన్ వాలెట్’ నిర్వహించిన అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మధ్యతరగతి జీవనంపై జరిపిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 
 
ఆర్థిక క్రమశిక్షణలో తమకు మించిన వారు లేరని హైదరాబాదీలు నిరూపించారు. యావత్ దేశంలో పొదుపులో నగరవాసులు నెం.1గా ఉన్నారని ‘ది గ్రేట్ ఇండియన్ వాలెట్’ నిర్వహించిన అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. 
 
ఈ అధ్యయనం ప్రకారం, మధ్యతరగతి ప్రజలకు అనుకూల నగరంగా హైదరాబాద్ వరుసగా రెండోసారి ద్వితీయస్థానంలో నిలిచింది. బెంగళూరు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.