శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జులై 2023 (18:32 IST)

గ్రూప్‌-4లో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. ఎందుకిచ్చారంటే?

Online Exams
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం నిర్వహించిన గ్రూప్-4 ఎగ్జామ్‌లో భాగంగా ఉదయం సెషన్ లో జరిగిన పరీక్షలో బలగం సినిమాకు సంబంధించిన ప్రశ్న ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 
 
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండటంతో ఈ సినిమాపై కూడా ప్రశ్నను ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్​- 4 పరీక్ష సజావుగా కొనసాగింది. 
 
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్​- 4 పరీక్ష సజావుగా కొనసాగింది. అత్యధిక పోస్టులకు టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేయడంతో ఈ సారి భారీ స్థాయిలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు.