మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2022 (19:16 IST)

ఇంటర్‌ కాలేజీలకు దసరా సెలవులు.. అక్టోబర్ 1 నుంచి పునఃప్రారంభం

students
తెలంగాణలో ఇంటర్‌ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 10వ తేదీన ఇంటర్‌ కళాశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని కాలేజీలకు సెలవులను ప్రకటించింది. 
 
ఇంకా దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.