గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (20:09 IST)

రేపటి నుండి హైదరాబాద్ ఆరాంఘర్ ఎంజీబీఎస్ దారి మూసివేత

రేపటి నుండి ఆరాంఘర్ ఎంజీబీఎస్ దారి మూతపడనుంది. బహదూర్ పూర వద్ద మల్టీలెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా పనులు జరుగుతుండటంతో అటుగా వెళ్లే వాహనాలను శివరాంపల్లి మైలార్దేవుపల్లె  సైదాబాద్ క్రాస్ రోడ్డు మలక్ పెట సాగర్ రింగ్ రోడ్డు మీదుగా ఎంజీబీఎస్ వరకు వెళ్లనున్నాయి.

ఈ నిర్మాణ పనులు తొంభై రోజుల పాటు సాగనున్నాయి. ఈ తొంభై రోజులపాటు ఈ దారి గుండానే వాహనాలు ఎంజీబీఎస్ కు వెళ్లనున్నాయి.