గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (23:01 IST)

వరంగల్‌లో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ దాడి

వరంగల్‌లో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకులు, విటులను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ అడిషనల్‌ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శివనగర్‌లో ఈ దాడి జరిగినట్లు గైక్వాడ్ చెప్పారు. 
 
ఈ దాడిలో పది మందికి పైగా విటులు నిర్వాహకులను అరెస్టు చేసి మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించినట్లువైభవ్ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు ఆర్‌.సంతోశ్, శ్రీనివాస్‌ జీ, ఎస్సై వడ్డెబోయిన లవన్‌కుమార్‌ పాల్గొన్నారు.