ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (10:59 IST)

29న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రన్‌

దేశంలో మొట్టమొదటి ఎయిర్‌పోర్టు రన్‌ శంషాబాద్‌ లో ఈ నెల 29న  నిర్వహిస్తున్నారు. ఈమేరకు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు కమ్యూనికేషన్‌ అధికార వర్గాలు ఓ ప్రకనటలో తెలిపారు.

ఈవినింగ్‌ 5 గంటలకు జరిగే రన్‌కు 5కే, 10కే కు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని వివరించారు. ఈవెంట్‌ టైటిల్‌ స్పాన్సర్‌- అపర్ణ కనస్ట్రక్షన్స్‌, ప్లాటినం స్పాన్సర్‌-అవిసర్వ్‌, హెచ్‌ఎం హోస్ట్‌ గా వెల్లడించారు.

5కేకు 12, 10 కే కు 14 ఏండ్లు నిండి ఉండాలని వివరించారు. ప్రతి ఏటా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ పేర్కొన్నారు.