శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Modified: శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (19:19 IST)

LED టార్చ్‌లో బంగారంతో... రూ.14.34 లక్షలు విలువ... విమానంలో పట్టేశారు(Video)

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి 445 గ్రాములు బంగారాన్ని కష్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఐతే సదరు ప్రయాణికుడు ఆ బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన విధానం చూసి షాక్ తిన్నారు. సుమారు రూ. 14 లక

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి నుండి 445 గ్రాములు బంగారాన్ని కష్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఐతే సదరు ప్రయాణికుడు ఆ బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన విధానం చూసి షాక్ తిన్నారు. సుమారు రూ. 14 లక్షల 50 వేల మేర విలువ కలిగిన బంగారాన్ని ఎల్‌ఈడీ టార్చిలో అమర్చేశాడు.
 
ఐతే దాన్ని నిశితంగా పరిశీలించిన కస్టమ్స్ అధికారులు అందులో బంగారు బిస్కెట్లు పెట్టి తరలిస్తున్నట్లు కనుగొన్నారు. దీనితో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని హైదాబారాద్‌లో గోల్డ్ రిసీవర్‌పై విచారణ చేస్తున్నారు. చూడండి వీడియో...