గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మే 2023 (11:46 IST)

TS EAMCET 2023 ఫలితాలు విడుదల..

students
తెలంగాణ ఎంసెట్ (EAMCET 2023) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 94.11 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 
 
ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు, అగ్రికల్చర్‌లో 86 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
 
ఈ ఫలితాలు ఫలితాలు విడుదలైన తర్వాత పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://tv9telugu.com/లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.
 
తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి మే 14 వరకు జరిగాయి. ఇంజనీరింగ్ విభాగంలో 1,95,275 మంది విద్యార్థులు, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.