ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (14:29 IST)

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌ విడుదల

exams
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మే 7వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. 
 
మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష జరగనుంది. మే 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ అగ్రికల్చర్, ఫార్మా పరీక్ష నిర్వహించనున్నారు. 
 
మే 18న ఎడ్‌సెట్ జరుగుతుందని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 25న లాసెట్ పీజీఎల్ సెట్ జరగనుంది.