సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (16:30 IST)

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2023 విడుదల

Students
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2023, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఓఎమ్మార్ షీట్‌ను తన అధికారిక వెబ్‌సైట్‌లో 28 జూన్ 2023న విడుదల చేసింది. 
 
టీఎస్పీఎస్సీ 503 పోస్టుల కోసం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను 11 జూన్ 2023న నిర్వహించింది. 
 
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1ప్రిలిమ్స్ ఆన్సర్ కీ విడుదల చేసిన తరువాత హాజరైన అభ్యర్థులందరూ టీఎస్పీఎస్సీ  గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ కోసం అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.