సోమవారం, 19 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (15:33 IST)

పడక సుఖం - నిద్ర... ఏది కావాలనడిగితే నాకదే కావాలంటా... కంగనా రనౌత్

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బోల్డ్ భామ అంటే ఎవరయ్యా అని అడిగితే చటుక్కున ఎవరైనా చెప్పే మాట కంగనా రనౌత్ అనేమాట. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని చెప్పిన కంగనా, కొంతమంది తనను లైంగికంగా అనుభవించేందుకు ప్రయత్నించారని కూడా మొహమ

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బోల్డ్ భామ అంటే ఎవరయ్యా అని అడిగితే చటుక్కున ఎవరైనా చెప్పే మాట కంగనా రనౌత్ అనేమాట. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని చెప్పిన కంగనా, కొంతమంది తనను లైంగికంగా అనుభవించేందుకు ప్రయత్నించారని కూడా మొహమాటం లేకుండా చెప్పేసింది. అంతేకాదు... తనను పడక సుఖం - నిద్రం ఏది కావాలంటూ ప్రశ్న అడిగితే వెంటనే పడక సుఖం అనే చెప్పేస్తానని వెల్లడించింది. అంతేకాదు... పడకసుఖం - నిద్ర రెండింటినీ విడివిడిగా చూడటం సాధ్యం కాదని తేల్చింది. 
 
బాలీవుడ్ హీరోల్లో చాలామంది తనను అలా ఉపయోగించుకోవాలని చూశారనే విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేసింది. ఐతే తను ముక్కుసూటి వ్యక్తి కావడంతో చాలామంది భయపడిపోయేవారంటూ చెప్పుకొచ్చారు. తనకు సంబంధించిన విషయాల్లో తన తల్లిదండ్రులకు కూడా అనుమానం వున్నదంటూ చెప్పొకొచ్చింది.